నిద్రపోయేటప్పుడు సాక్స్ ధరించడం వల్ల మరణం సంభవిస్తుందా?

Published by: Khagesh
Image Source: pexels

చలికాలంలో ప్రజలు చలి నుంచి రక్షణ కోసం సాక్స్ , వెచ్చని బట్టలు ఉపయోగిస్తారు

Image Source: pexels

చాలా మంది నిద్రపోయేటప్పుడు కూడా సాక్స్ ధరిస్తారు.

Image Source: pexels

మనం సాక్స్ ధరించి నిద్రపోవడం వల్ల ఊపిరి ఆగిపోతుందా ? ఇది నిజమో కాదో తెలుసుకుందాం

Image Source: pexels

నిద్రపోయేటప్పుడు సాక్స్‌లు వేసుకోవడం వల్ల మరణం సంభవించదు

Image Source: pexels

ఇలా సాక్స్‌లు వేసుకుని నిద్రపోవడం మన ఆరోగ్యానికి హానికరం కావచ్చు

Image Source: pexels

రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది.

Image Source: pexels

కాళ్ళకు సాక్సులు వేసుకుని నిద్రపోవడం వల్ల తిమ్మిరి, మంట లేదా నొప్పి వంటివి కలుగుతాయి.

Image Source: pexels

అంతేకాకుండా సాక్స్ ధరించడం వల్ల పాదాలలో చెమట పడుతుంది

Image Source: pexels

పాదాలలో ఫంగల్ ఇన్ఫెక్షన్, బాక్టీరియా ఇన్ఫెక్షన్లు రావచ్చు

Image Source: pexels