5000 అడుగులు నడిస్తే ఎన్ని కిలోమీటర్లు కవర్ అవుతాయి?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

వాకింగ్ చేసిన తర్వాత చాలా మందికి ఎంత దూరం నడిచాను అనే డౌట్ వస్తుంది.

Image Source: pexels

సగటున ఒక అడుగు పొడవు సుమారు 2.5 అడుగులు ఉంటుంది

Image Source: pexels

దీనివల్ల 5000 అడుగులలో 3.8 కిలోమీటర్లు అవుతాయి

Image Source: pexels

అయితే ఈ దూరాన్ని సాధారణ వేగంతో పూర్తి చేయడానికి దాదాపు 45 నుండి 60 నిమిషాల సమయం పడుతుంది

Image Source: pexels

అంతేకాకుండా దీని ద్వారా సుమారు 150 నుండి 300 కేలరీలు బర్న్ అవుతాయి

Image Source: pexels

ప్రతిరోజూ ఇంత నడవడం వల్ల మీ రక్తంలో చక్కెర, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి

Image Source: pexels

దీనితో పాటు ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌ను మెరుగుపరుస్తుంది

Image Source: pexels

అంతేకాకుండా నడవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది

Image Source: pexels

డబ్ల్యూహెచ్ఓ మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ సుమారు 10000 అడుగులు నడవమని సిఫార్సు చేస్తుంది

Image Source: pexels