ఉదయం ఎంతసేపు నడవాలి?

Published by: Raja Sekhar Allu

ఉదయపు నడక మీ ఆరోగ్యానికి మంచి చేసే అత్యుత్తమ సహజ మార్గం.

Published by: Raja Sekhar Allu

ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 30-45 నిమిషాల నడక ఉత్తమం.

Published by: Raja Sekhar Allu

కొత్తగా నడక ప్రారంభిస్తే కనీసం ఇరవై నిమిషాలతో ప్రారంభించండి

Published by: Raja Sekhar Allu

రోజూ 30 నిమిషాలు వేగంగా నడవటం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

Published by: Raja Sekhar Allu

ఖాళీ కడుపుతో నడవడం వల్ల అదనపు కొవ్వు త్వరగా కరుగుతుంది . రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

రోజూ నడవడం కీళ్లు, ఎముకల బలానికి ఉత్తమమైనది.

Published by: Raja Sekhar Allu

నడకకు ఉత్తమ సమయం ఉదయం 5 నుండి 7 గంటల మధ్య .

Published by: Raja Sekhar Allu

ఉదయం నడక ఒత్తిడిని తగ్గించి, మీ మూడ్‌ను తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది.

Published by: Raja Sekhar Allu

నడక తర్వాత 5-10 నిమిషాల పాటు ఎక్సర్ సైజ్‌లు చేయడం వల్ల కండరాల బిగువు తగ్గుతుంది.

Published by: Raja Sekhar Allu