అరటిపండు వీళ్లు తినకూడదు!

Published by: RAMA
Image Source: Freepik

అరటి ఆరోగ్యకరమైన ఆహారం ..

Published by: RAMA
Image Source: Freepik

అరటి పండులో చాలా కేలరీలు ఉంటాయి...ఇది శక్తికి మూలం

Published by: RAMA
Image Source: Freepik

శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు డాక్టర్లు అరటిపండు తినమని సలహా ఇస్తారు

Published by: RAMA
Image Source: Freepik

కానీ అరటిపండును క్రమం తప్పకుండా తింటే దాని వల్ల నష్టాలు కూడా ఎదురవుతాయి

Published by: RAMA
Image Source: Freepik

అరటిపండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగవచ్చు

Published by: RAMA
Image Source: Freepik

మీరు మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నట్లయితే అరటిపండు తినకపోవడమే మంచిది

Published by: RAMA
Image Source: Freepik

అరటిపండులో కేలరీలు, సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.

Published by: RAMA
Image Source: Freepik

అరటిపండులో ఉండే పీచు పదార్థం అతిగా తింటే మలబద్ధకానికి దారితీయవచ్చు

Published by: RAMA
Image Source: Freepik

అధిక పొటాషియం కారణంగా, మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు అరటిపండు ఎక్కువగా తింటే హానికరం.

Published by: RAMA
Image Source: Freepik