ముఖం మీద నేరుగా విటమిన్ E క్యాప్సుల్స్ అప్లై చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా?

Published by: RAMA
Image Source: Freepik

చర్మంపై మీరు నేరుగా విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఉపయోగిస్తే సరైన విధానం తెలుసుకోండి

Published by: RAMA
Image Source: Freepik

తప్పు విధానం అలెర్జీని పెంచుతుంది, ఎరుపు, మచ్చలు, పొలుసుల చర్మం వంటి సమస్యలు ఉండవచ్చు.

Published by: RAMA
Image Source: Freepik

విటమిన్ ఇ క్యాప్సూల్ ను మీకు నచ్చిన మాయిశ్చరైజర్ లేదా బాదం నూనెలో కలిపి అప్లై చేయొచ్చు

Published by: RAMA
Image Source: Freepik

పెరుగు లేదా తేనెలో విటమిన్ E కలిపి ప్యాక్ లా వేసుకుంటే డ్రై స్కిన్ తగ్గుతుంది.

Published by: RAMA
Image Source: Freepik

ముఖం మీద విటమిన్ ఇ ని కలబంద జెల్ తో కలిపి రాసుకోవచ్చు

Published by: RAMA
Image Source: Freepik

ముందుగా ప్యాచ్ టెస్ట్ తప్పకుండా చేసుకోవాలి. లేదంటే బొబ్బలు, దద్దుర్లు వంటి సమస్యలు ఉండవచ్చు.

Published by: RAMA
Image Source: Freepik

చర్మం జిడ్డుగా ఉన్నా, మొటిమలు ఉన్నా విటమిన్ E క్యాప్సుల్స్ వాడకపోవడం మంచిది.

Published by: RAMA
Image Source: Freepik

ఈ విటమిన్ E క్యాప్సుల్స్ ఎక్కువగా వాడితే రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు రావచ్చు

Published by: RAMA
Image Source: Freepik