వేసవిలో వాల్‌నట్స్ తినొచ్చా?

Published by: RAMA

వాల్‌నట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది

Published by: RAMA

ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి

Published by: RAMA

చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండను ఆరోగ్యంగా ఉంచుతాయి

Published by: RAMA

వాల్‌నట్స్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తి పెంచడంలో సహాయపడతాయి

Published by: RAMA

వేసవిలో కూడా వాల్‌నట్స్ తినొచ్చు కానీ నానబెట్టి తినడం మంచిది

Published by: RAMA

శరీరానికి వేడిచేయకుండా ఉండాలంటే రాత్రంతా నానబెట్టి మర్నాడు ఉదయం తినడం మంచిది

Published by: RAMA

రోజుకి 4 నుంచి 7 వాల్‌నట్స్ తినొచ్చు..అంతకన్నా ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు

Published by: RAMA

నానబెట్టిన వాల్‌నట్స్ ను సలాడ్, స్మూతీస్, పెరుగులో కలిపి తీసుకోవచ్చు

Published by: RAMA

అలెర్జీ ఉన్నవారు ఆరోగ్య నిపుణుల సలహా మేరకు మాత్రమే వాల్‌నట్స్ తీసుకోవాలి

Published by: RAMA