ఆరోగ్యానికి మంచిదని అల్లం ఎక్కువ తింటే ఏమవుతుందో తెలుసా?

Published by: RAMA
Image Source: Pexels

ప్రతి ఇంటిలోనూ అల్లం వినియోగం ఎక్కువే.. టీలో రుచి కోసం కూడా ఉపయోగిస్తారు.

Published by: RAMA
Image Source: Pexels

దీనిని ఆహారంలో రుచి పెంచడానికి కూడా ఉపయోగిస్తారు.

Published by: RAMA
Image Source: Pexels

అధిక అల్లం తీసుకోవడం వల్ల BP బాగా పడిపోయే అవకాశం ఉంది.

Published by: RAMA
Image Source: Pexels

అయితే.. గర్భిణీ స్త్రీలు అల్లం తీసుకోకూడదు.

Published by: RAMA
Image Source: Pexels

గర్భధారణ సమయంలో అల్లం అధికంగా తీసుకోవడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

అల్లం మధుమేహం రోగులకు హానికరం కావచ్చు.

Published by: RAMA
Image Source: Pexels

మధుమేహం మందులు తీసుకునే రోగులు అల్లం వాడకం చాలా తగ్గించాలి

Published by: RAMA
Image Source: Pexels

అధికంగా అల్లం తీసుకోవడం చర్మానికి మంచిది కాదు.

Published by: RAMA
Image Source: Pexels

అల్లం వల్ల కొందరిలో ఛాతీలో మంట లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలను పెంచుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

ఏదైనా పరిమితంగా తీసుకోవడం మంచిది..రోజుకు 4 గ్రాములు కన్నా అధికంగా తీసుకోరాదు..

Published by: RAMA
Image Source: Pexels