మోకాళ్ల నొప్పులు త్వరగా తగ్గిపోవాలంటే ఇవి తినాలి!

Published by: RAMA

కీళ్ల నొప్పులు రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం.

Published by: RAMA

ముఖ్యంగా వాతం, కీళ్లనొప్పులతో బాధపడేవారు రాగి పిండి తినడం ప్రారంభించండి

Published by: RAMA

నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఎప్సమ్ సాల్ట్ ను ఉపయోగించండి

Published by: RAMA

ఏ భాగంలోనైనా నొప్పి ఉంటే, ఆ ప్రదేశంలో మెంతుల పేస్ట్ రాయండి.

Published by: RAMA

అతి సులభమైన ఉపాయం ఏంటంటే నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఎండలో కూర్చోండి.

Published by: RAMA

వెల్లుల్లి నూనెతో మర్దన చేస్తే మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది

Published by: RAMA

కీళ్ల నొప్పులను తగ్గించడంలో పసుపు కూడా ఉపయోగపడుతుంది

Published by: RAMA

ఆలివ్ నూనె కూడా కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది

Published by: RAMA

అల్లం కూడా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది

Published by: RAMA