కంటి చూపును మెరుగుపరిచే చిన్న చిట్కాలు!

Published by: RAMA

టీవీ లేదా లాప్‌టాప్ ను నిరంతరం చూడటం వల్ల కళ్ళపై చెడు ప్రభావం పడుతుంది

Published by: RAMA

కళ్ళను రిలాక్స్ చేయడానికి పామింగ్ వ్యాయామం చేయండి

Published by: RAMA

కంటిని నిరంతరం కాంతిలో ఉంచవద్దు కొంత సమయం విరామం తీసుకోండి

Published by: RAMA

కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 5 సార్లు కళ్ళను గుండ్రంగా తిప్పండి

Published by: RAMA

పని చేస్తున్నప్పుడు కనురెప్పలు ఆర్పండి

Published by: RAMA

ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్నప్పుడు కొద్దిసేపు స్క్రీన్ వైపునుంచి దృష్టి మార్చి ఇంకేదైనా చూడండి

Published by: RAMA

కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి

Published by: RAMA

బాదం తినడం వల్ల కంటి చూపును మెరుగుపడుతుంది

Published by: RAMA

ఉసిరి ఆరోగ్యానికి అలాగే కళ్ళకు కూడా మేలు చేస్తుంది

Published by: RAMA