కిడ్నీలో రాళ్లున్నట్టు సూచించే సంకేతాలు ఇవే!

Published by: RAMA

మూత్రపిండాల్లో రాళ్ల ప్రారంభ సంకేతాలను శరీరం అందిస్తుంది.

Published by: RAMA

కిడ్నీలో స్టోన్స్ ఉంటే నొప్పి ...వీపు లేదా పొత్తికడుపు చుట్టూ ఉన్న భాగంలో వస్తుంది

Published by: RAMA

మూత్రంలో వాసన రావడం కిడ్నీలో రాళ్ల లక్షణం కావచ్చు

Published by: RAMA

మూత్రంలో రక్తం కనిపించడం కిడ్నీలో రాళ్ల సాధారణ లక్షణం.

Published by: RAMA

మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట అనిపించవచ్చు

Published by: RAMA

కిడ్నీలో రాళ్లు పెద్దవైనప్పుడు చాలా నొప్పిని కలిగిస్తాయి

Published by: RAMA

మూత్రపిండాల్లో రాళ్ల నొప్పి ఒక్కసారిగా మొదలవుతుంది

Published by: RAMA

రాయి ఒక చోట నుంచి మరొక చోటికి కదలడం కడుపు నొప్పికి కారణమవుతుంది.

Published by: RAMA

ఈ లక్షణాలు కిడ్నీలో రాళ్లున్నాయని సూచిస్తాయి.. కిడ్నీలో రాళ్ల లక్షణాలను సకాలంలో గుర్తించడం ముఖ్యం

Published by: RAMA