వేసవిలో హైడ్రేషన్‌కు సరైన పానీయం ఇది!

Published by: RAMA

ఫ్రిజ్ నుంచి తీసిన చల్లటి పదార్థాలు , కోల్డ్ డ్రింక్స్ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. హైడ్రేటెడ్‌గా ఉండాలనుకుంటే శనగల సత్తు మంచిది

Published by: RAMA

కాల్చిన బెంగాల్ పప్పుతో తయారు చేసిన పోషకమైన పిండి 'సత్తు'. ఇందులో అధిక ప్రొటీన్, ఫైబర్ ఉంటాయి

Published by: RAMA

వేసవిలో అల్పాహారం మానేస్తే ఆరోగ్యం క్షీణించవచ్చు. అటువంటి పరిస్థితిలో సత్తు షర్బత్ కడుపు నిండుగా ఉంచుతుంది.

Published by: RAMA

సత్తులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, ఫుడ్ పాయిజనింగ్, కడుపు నొప్పి తగ్గిస్తుంది.. జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది

Published by: RAMA

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా రోజువారీ శనగలతో చేసిన సత్తును తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Published by: RAMA

రోజువారీ శక్తి కోసం ఈ పిండిని నీటిలో కలిపి కానీ, షర్బత్ లేదా ఉప్పుతో కలిపి కూడా తినవచ్చు.

Published by: RAMA

సత్తులో నిమ్మకాయ , ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరానికి అన్ని ఖనిజాలు అందుతాయి...మజ్జిగలో కూడా మిక్స్ చేసుకోవచ్చు

Published by: RAMA

వేసవిలో హైడ్రేషన్ కు ఇది సరైనది, పైగా బరువు తగ్గిస్తుంది, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది

Published by: RAMA

ప్రతిరోజు శనగల సత్తు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల వేసవిలో వచ్చే వ్యాధుల ప్రమాదం ఉండదు.

Published by: RAMA

నీటిలో సత్తు కలిపి షర్బత్ తయారు చేసి తాగడం వల్ల ఐరన్ లోపం తగ్గుతుంది.

Published by: RAMA

శనగల సత్తు ప్రోటీన్ , విటమిన్లతో సమృద్ధిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు ఉండవు.

Published by: RAMA