టీ తాగిన వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?

Published by: RAMA
Image Source: Pexels

చాయ్ తాగిన వెంటనే నీరు తాగడం వల్ల పళ్ళలో పురుగులు పడతాయి.

Published by: RAMA
Image Source: Pexels

చాయ్ తాగిన వెంటనే నీరు తాగడం వల్ల అజీర్ణం, లూజ్ మోషన్ వంటి సమస్యలు వస్తాయి.

Published by: RAMA
Image Source: Pexels

అలా చేయడం వల్ల గ్యాస్ కూడా ఏర్పడుతుంది.

Published by: RAMA
Image Source: Freepik

జీర్ణ వ్యవస్థకు ఇది చాలా హానికరం.

Published by: RAMA

టీ తాగిన వెంటనే నీళ్లు తాగితే గొంతు నొప్పి వస్తుంది

Published by: RAMA
Image Source: Pexels

ఒక్కోసారి ముక్కు నుండి రక్తం కూడా రావొచ్చట

Published by: RAMA
Image Source: Pexels

చాయ్ తర్వాత్ నీరు తాగడం వల్ల దంతాలు పాడయ్యే అవకాశం ఉంది.

Published by: RAMA
Image Source: Pexels

పళ్ళపై పసుపు రంగు పేరుకుపోతుంది..సున్నితత్వం ఉండదు

Published by: RAMA
Image Source: Pexels

టీ తాగే ముందు నీళ్లు తాగొచ్చు కానీ టీ తాగిన తర్వాత నీళ్లు తాగొద్దు

Published by: RAMA
Image Source: Pexels