పురుషులలో స్పెర్మ్ కౌంట్ లైఫ్ స్టైల్ వల్ల తగ్గిపోతున్నాయి. వాటిని పెంచుకోవడం సమస్యగా మారుతోంది.

Published by: Raja Sekhar Allu

సిగరెట్ తాగడం శుక్రకణాల సంఖ్య , నాణ్యతను తగ్గిపోతుంది. ఆహారంలో విటమిన్-సి, విటమిన్-ఇ, జింక్ మరియు లైకోపీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

Published by: Raja Sekhar Allu

అధిక మద్యపానం టెస్టోస్టెరాన్, పునరుత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది . రెగ్యులర్ వ్యాయామం వల్ల పరిస్థితి మార్చుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu

అధిక బరువు పెద్ద సమస్య - ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి.

Published by: Raja Sekhar Allu

నిద్ర లేమి లేదా నిద్రపోయే సమయాల్లో మార్పుల వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని శుక్రకణాల ఉత్పత్తి తగ్గుతుంది.

Published by: Raja Sekhar Allu

ఒత్తిడిని జయించడానికి రోజువారీగా ధ్యానం , యోగా లేదా నచ్చిన హాబీలకు సమయం కేటాయించాలి.

Published by: Raja Sekhar Allu

ల్యాప్‌టాప్ లేదా మొబైల్‌ను ఎక్కువసేపు ఒడిలో ఉంచుకోవడం వల్ల వేడి కారణంగా స్పెర్మ్ ప్రభావితం కావచ్చు

Published by: Raja Sekhar Allu

అధిక ఒత్తిడి, పునరుత్పత్తి హార్మోన్లపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తగ్గించుకోవాలి.

Published by: Raja Sekhar Allu

ఎక్కువ తీపి , శీతల పానీయాలు త్రాగడం ఆరోగ్యం, పునరుత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చు

Published by: Raja Sekhar Allu

కసరత్తు చేయకపోవడం , కూర్చుని ఉండటం శారీరక ఆరోగ్యం , సంతానోత్పత్తి రెండింటినీ ప్రభావితం చేయగలదు

Published by: Raja Sekhar Allu