బ్రష్ చేసిన తర్వాత పుక్కిలించాలా?

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/902901425306936356/

పళ్లు శుభ్రపరుచుకోవడానికి బ్రష్ చేయడం చాలా అవసరం

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

రోజుకి రెండుసార్లు ఉదయం, సాయంత్రం బ్రష్ చేసుకోవాలి

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/367536019614491685/

చాలామంది బ్రష్ చేసిన తర్వాత పుక్కిలిస్తారు.. కానీ..

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/304907837254321442/

బ్రష్ చేసిన తర్వాత పుక్కిలించకూడదని మీకు తెలుసా?

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/106749453663800588/

బ్రష్ చేసిన తర్వాత పుక్కిలిస్తే..

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/828803137717126469/

ఇది పేస్ట్ లో ఉండే ఫ్లోరైడ్ ని కడిగేస్తుంది

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/16395986140065171/

దంతాల ఆరోగ్యానికి ఫ్లోరైడ్ చాలా అవసరం

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/966796245013735861/

బ్రష్ చేసిన తర్వాత అరగంటపాటూ ఏమీ తినకూడదు

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/