మహిళల రొమ్ము క్యాన్సర్‌కు ప్రధానంగా ఆరు కారణాలు

Published by: Raja Sekhar Allu

మీ కుటుంబంలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే మీకు వచ్చే అవకాశం ఎక్కువ.

Published by: Raja Sekhar Allu

, ఇది ప్రధానంగా మహిళల్లో కనిపించినప్పటికీ, అరుదుగా పురుషులకు కూడా రావచ్చు.

Published by: Raja Sekhar Allu

మెనోపాజ్ తర్వాత బరువు పెరగడం రొమ్ము క్యాన్సర్ ముప్పును పెంచుతుంది.

Published by: Raja Sekhar Allu

రోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

30 ఏళ్ల తర్వాత మొదటి బిడ్డను కనడం లేదా బిడ్డకు పాలు ఇవ్వకపోవడం వల్ల కూడా ప్రమాదం పెరిగే అవకాశం ఉంది.

Published by: Raja Sekhar Allu

ప్రతి నెలా మహిళలు స్వయంగా పరీక్షించుకోవాలి. ఏదైనా గడ్డలు, రంగు మారడం ,నొప్పి ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

Published by: Raja Sekhar Allu

ఏడాదికి ఒకసారి మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తించవచ్చు.

Published by: Raja Sekhar Allu

ఇతర ఆరోగ్య సమస్యల కోసం చాతి భాగంలో రేడియేషన్ చికిత్స పొంది ఉంటే, భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలి.

Published by: Raja Sekhar Allu

మొదటి దశలో గుర్తిస్తే బ్రెస్ట్ క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు.

Published by: Raja Sekhar Allu

రొమ్ము క్యాన్సర్ అనేది ప్రాణాంతకం కానక్కర్లేదు, సరైన సమయంలో గుర్తిస్తే చికిత్స సులభం

Published by: Raja Sekhar Allu