మీ పిల్లలు డిప్రెషన్లో ఉన్నారని తెలిపే లక్షణాలు ఇవి!

Published by: RAMA
Image Source: Getty

పుస్తకాల బరువు, మార్కుల పరుగుతో చాలా ఒత్తిడికి గురవుతున్నారు పిల్లలు

Published by: RAMA
Image Source: Getty

మొబైల్ వాడకం కూడా డిప్రెషన్ కు కారణం కావచ్చు. ఇలాంటి పిల్లలు చాలా గొడవ పడతారు.

Published by: RAMA
Image Source: Getty

పిల్లలు పదే పదే కొట్టుకోవడం, వాదించుకోవడం చేస్తున్నారంటే వాళ్లు డిప్రెషన్లో ఉన్నారేమో కూర్చుని మాట్లాడండి

Published by: RAMA
Image Source: Getty

చిన్న చిన్న విషయాలకు చికాకు పడుతున్నా వాళ్లు సరిగా లేరనే అర్థం

Published by: RAMA
Image Source: Getty

ఎక్కువ సేపు మౌనంగా ఉండడం, ఏ అడిగినా సమాధానం చెప్పకుండా ఉండిపోవడం కూడా సమస్యే

Published by: RAMA
Image Source: Getty

ఎవరితోనూ మాట్లాడటం ఇష్టం లేదంటూ తమని తాము ఒంటరి చేసుకునే పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి

Published by: RAMA
Image Source: Getty

మౌనంగా ఉండటంతో పాటు ఎప్పుడు చూసినా ఒక్కరే ఓ మూలన ఉండిపోతున్నారంటే డిప్రెషన్లో ఉన్నట్టే

Published by: RAMA
Image Source: Getty

కొందరు పిల్లలు ఓ రూమ్ లో కూర్చుని తమలో తామే మాట్లాడుకుంటారు.. దీనిని తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకోవద్దు

Published by: RAMA
Image Source: Getty

ఈ లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు కూర్చుని మాట్లాడాలి లేదంటే కౌన్సిలింగ్ ఇప్పించాలి

Published by: RAMA
Image Source: Getty

వాళ్లే మారుతారులే అని వదిలేస్తే... సమస్య పరిష్కారం లేనంత పెద్దదిగా మారే ప్రమాదం ఉంది

Published by: RAMA
Image Source: Getty