ఒక రోజులో బ్లాక్ కాఫీ ఎన్ని సార్లు తాగవచ్చు

Published by: Shankar Dukanam
Image Source: pexels

చాలా మంది బరువు నియంత్రించుకోవడానికి తరచుగా ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతారు

Image Source: pexels

బ్లాక్ కాఫీని అంత ఎక్కువగా తీసుకోకూడదు. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు

Image Source: pexels

అధిక మోతాదులో కెఫిన్ తీసుకుంటే ఎసిడిటీ, నిద్రలేమి, ఆందోళన, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు వస్తాయి.

Image Source: pexels

ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 2 నుండి 3 కప్పుల వరకు బ్లాక్ కాఫీని తీసుకోవాలి.

Image Source: pexels

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకున్న 1 గంట తర్వాత లేదా వర్కౌట్ చేయడానికి 30 నిమిషాల ముందు బ్లాక్ కాఫీ తాగడానికి సరైన సమయం

Image Source: pexels

మీరు దీనిని ఖాళీ కడుపుతో, సాయంత్రం లేదా రాత్రి సమయంలో తీసుకోవడం మానుకోవాలి. నిద్రలేమికి గురవుతారు.

Image Source: pexels

కొద్ది మోతాదులో బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల మన శరీరంలో జీవక్రియ పెరుగుతుంది.

Image Source: pexels

బ్లాక్ కాఫీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది

Image Source: pexels