నల్ల ద్రాక్ష లేదా ఆకుపచ్చ ద్రాక్ష ఎందులో ఎక్కువ పోషకాలుంటాయి.

Published by: Shankar Dukanam
Image Source: pexels

ద్రాక్ష రుచికరమైన, పోషకాలు ఉన్న పండు. మార్కెట్లో ఆకుపచ్చ ద్రాక్ష, నల్ల ద్రాక్ష లభిస్తాయి

Image Source: pexels

ఆరోగ్యానికి ఏ ద్రాక్ష ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది అని ఎప్పుడైనా సందేహం వచ్చిందా

Image Source: pexels

ద్రాక్షలో విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి

Image Source: pexels

నల్ల ద్రాక్షలో Resveratrol అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Image Source: pexels

అలాగే నల్ల ద్రాక్ష రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది

Image Source: pexels

ఆకుపచ్చ ద్రాక్ష సులభంగా జీర్ణమవుతుంది. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

Image Source: pexels

ఆకుపచ్చ ద్రాక్షలో నీటి శాతం ఎక్కువ ఉండి, ఇది శరీరానికి తగినంత తేమను అందిస్తాయి

Image Source: pexels

2 రకాల ద్రాక్షలోనూ పీచు పదార్థం, విటమిన్ సి ఉంటాయి

Image Source: pexels

ఓవరాల్‌గా చూస్తే నల్ల ద్రాక్ష కొంచెం ఎక్కువ పోషకమైనదిగా చెప్పవచ్చు

Image Source: pexels