వీటిలో మోనోసాచురేటెడ్ ఫ్యాట్, పాలీ సాచూరేటెడ్ ఫ్యాట్ ఉంటుంది.
ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్, యాంటిఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి
వీటితో షుగర్, కొలెస్ట్రాల్, బీపి వంటి అనేక రోగాలను అదుపులో ఉంచవచ్చు
సన్ ప్లవర్ గింజల్లో బి కాంప్లెక్స్ విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి.
ఐరన్, కాల్షియం, పొటాషియం, ప్రోటీన్, విటమిన్ ఈ ఎన్నో పోషకాలు ఉన్నాయి.
పాలీ సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ తో పోషకాల భండాగారం
వీటిలోని కొవ్వులు రక్తనాళాల ఆరోగ్యానికి ఎంతో మంచివి
చిన్న ప్యాక్ సన్ ఫ్లవర్ సీడ్స్ వెంట ఉంచుకుంటే ఎక్కడ స్నాక్ తినాలనిపించినా కాస్త నోట్లో వేసుకుంటే సరిపోతుంది.