మేషరాశిలో గురువు - రాహువు , ఈ రాశులపై తీవ్ర ప్రభావం



ఏప్రిల్ 23 నుంచి అక్టోబర్ 24 వరకు గరు, రాహు గ్రహాలు రెండూ కలిసి మేషరాశిలో ఉంటాయి. ఏదైనా ఒకే రాశిలో గురువు రాహువుతో లేదా కేతువుతో లేదా శనితో కలిసి ఉంటే అప్పుడు గురుచండాల యోగం ఏర్పడుతుంది.



గురు చండాల యోగం ప్రభావం ద్వాదశ రాశుల మీద తప్పకుండా ఉంటుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు.



మేషరాశి: చికాకులు ఎక్కువవుతాయి. పనుల్లో ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు
వృషభరాశి: ఖర్చులు ఎక్కువవుతాయి, ఆరోగ్యం జాగ్రత్త



మిథున రాశి: వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు, చీకాకు
కర్కాటక రాశి : రాజకీయ ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలు



సింహరాశి: వీరికి అన్ని విషయాల్లో ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి.
కన్యారాశి : ఆరోగ్యం జాగ్రత్త, కుటుంబ కలహాలు



తులారాశి: తులరాశి వారికి అన్ని విషయల్లోనూ మధ్యస్థంగా ఉంటుంది.
వృశ్చిక రాశి : శారీరక శ్రమ, మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది.



ధనురాశి: మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు
మకర రాశి: ఆరోగ్యం జాగ్రత్త, మిగతా అంశాల్లో ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి.



కుంభరాశి: ధనవ్యయం, కుటుంబ సమస్యలు రావచ్చు జాగ్రత్త
మీనరాశి : గొడవలకు దూరంగా ఉండాలని సూచన, మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి



గురువు బలంగా లేకపోతే ఆస్తమా, కామెర్లు, ట్యూమర్లు, మలబద్దకం, కాలేక సమస్యలు వంటి అనారోగ్య సమస్యలుంటాయి. ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటారు.



మొండిగా వ్యవహరిస్తారు. వారసత్వ ఆస్తి పొందడానికి కష్టపడాల్సి వస్తుంది. అకస్మాత్తుగా అనైతిక కార్యకలాపాలకు ఆకర్శితులవుతారు.



Images Credit: Freepik