ఆరు నెలలుగా నిత్యావసరాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

వంట నూనెల ధరలకు హద్దే లేదు.

రానున్న రోజుల్లో నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాల ధరలు తగ్గనున్నాయి.

వంట నూనె, గోధుమలు సహా చాలా సరకుల ధరలు తగ్గనున్నాయి.

పామ్ ఆయిల్, గోధుమలు, మక్కల ధర తగ్గింది.

ఫ్యూచర్స్ మార్కెట్లో వాటి గిరాకీ తగ్గింది.

కేంద్రం సైతం లీటర్ నూనె రూ.10 తగ్గించాలని ఆదేశించింది.

వారం రోజుల్లో తగ్గించాలని కంపెనీలకు చెప్పింది.

ఇండోనేషియా, మలేషియా సైతం పామ్ ఉత్పత్తి పెంచాయి.

దాదాపు రూ.10-20 వరకు ధర తగ్గేందుకు ఛాన్సుంది.