కిడ్నీల కోసం వీటిని తినమంటున్న వైద్యులు



కిడ్నీలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. అవి పాడైతే ఆరోగ్యం తలకిందులైపోతుంది.

రక్తప్రవాహం నుంచి అదనపు నీటిని తీసివేసే బాధ్యత కూడా కిడ్నీలదే.

కాబట్టి కిడ్నీలు బావుండాలంటే కొన్ని రకాల ఆహరాలు తరచూ తినాలి.

పైనాపిల్

బెల్ పెప్పర్స్

స్ట్రాబెర్రీలు

పుట్టగొడుగులు

క్యాబేజీ