తన ముద్దుల టొమాటోతో దీప్తి సునయన సోషల్ మీడియా సూపర్ స్టార్ దీప్తి సునయన. ఆమెకు టొమాటో అంటే చాలా ఇష్టం. టోమాటో అంటే దీప్తి ముద్దుల శునకం. దీన్ని ముద్దుగా టామీ అని పిలుచుకుంటుంది. టామీ అంటే దీప్తికి ప్రాణం. ఖాళీ దొరికితే టామీతోనే ఆడుకుంటుంది. ముద్దుల టామీతో దీప్తి (All Images Credit: Deepthi Sunaina)