నిన్నటితో పోలిస్తే బంగారం ధర ఇవాళ దిగి వచ్చింది.

10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 350, స్వచ్ఛమైన పసిడి ₹ 380 తగ్గింది. కిలో వెండి ధర ₹ 800 తగ్గింది.

హైదరాబాద్‌ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 46,750 - 10 గ్రాముల 24 క్యారెట్ల ధర ₹ 51,000

కిలో వెండి ధర హైదరాబాద్ లో ₹ 63,000 కు చేరింది. తెలంగాణ వ్యాప్తంగా ఇవే ధరలు

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 46,750 - 10 గ్రాముల 24 క్యారెట్ల ధర ₹ 51,000

విజయవాడలో ఇక్కడ కిలో వెండి ధర ₹ 63,000 కు చేరింది. విశాఖపట్నంలో బంగారం, వెండి ఇదే ధరలు

దిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 46,900 - 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,160

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 46,800 గా, 24 క్యారెట్ల ధర ₹ 51,050

ముంబయిలో 22 క్యారెట్ల ధర ₹ 46,750 గా ఉండగా, 24 క్యారెట్ల ధర ₹ 51,000 కి చేరింది.

'ప్లాటినం' ధర 10 గ్రాములకు ₹ 570 తగ్గి ₹ 24,910 గా ఉంది.