10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 150, స్వచ్ఛమైన పసిడి ₹ 180 పెరిగాయి. కిలో వెండి ₹ 100 పెరిగింది.

హైదరాబాద్‌ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 48,000 కి చేరింది. 24 క్యారెట్ల ధర ₹ 52,380

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ₹ 66,600 కు చేరింది.

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 48,000 కి చేరింది. 24 క్యారెట్ల ధర ₹ 52,380

విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది

చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 48,350, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 52,750

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 47,850, 24 క్యారెట్ల ధర ₹ 52,200 కి చేరింది.

దిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 48,000, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 52,360

బెంగళూరులో 22 క్యారెట్ల ధర ₹ 47,900 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 52,250 గా ఉంది.

నేడు 'ప్లాటినం' ధర 10 గ్రాములకు ₹ 60 పెరిగి ₹ 24,290 గా ఉంది.