నిన్నటితో పోలిస్తే బంగారం ధర ఇవాళ (శనివారం) దాదాపుగా ఎటూ కదల్లేదు. 10 గ్రాముల బంగారం ₹ 90 పెరగ్గా, స్వచ్ఛమైన పసిడి రేటులో మార్పు లేదు. కిలో వెండి ధర ₹ 100 తగ్గింది. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 47,190 - 24 క్యారెట్ల ధర ₹ 51,280 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 63,400 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 47,190 - 24 క్యారెట్ల ధర ₹ 51,280 గా ఉంది విజయవాడలో కిలో వెండి ధర ₹ 63,400 కు చేరింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలున్నాయి దిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 47,250 కాగా, 24 క్యారెట్ల ధర ₹ 51,530 గా నమోదైంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 47,150 గా, 24 క్యారెట్ల ధర ₹ 51,430 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల ధర ₹ 47,190 గా ఉండగా, 24 క్యారెట్ల ధర ₹ 51,280 కి చేరింది. 'ప్లాటినం' ధర 10 గ్రాములకు ₹ 410 పెరిగి ₹ 25,480 గా ఉంది.