బులియన్ మార్కెట్‌లో గత వారం తగ్గిన బంగారం ధరలు ఈ వారం పెరుగుతున్నాయి.

వరుసగా మూడోరోజు పసిడి ధర ఎగబాకింది. పసిడి బాటలోనే వెండి పయనిస్తోంది.

హైదరాబాద్‌ లో రూ.160 మేర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,980 - 22 క్యారెట్ల ధర రూ.47,650

హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర నేడు రూ.61,300గా ఉంది.

కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల ధర రూ.52,980 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650

ఏపీలో బులియన్ మార్కెట్లోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,980, 22 క్యారెట్ల ధర రూ.47,650

విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.61,300 వద్ద విక్రయాలు

ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల బంగారం రూ.52,140 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,800.
1 కేజీ వెండి ధర రూ.55,400

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400 - 24 క్యారెట్లకు రూ.52,800