ఆధార్ దుర్వినియోగమైతే ప్రమాదం ఆధార్ భద్రతకు బయోమెట్రిక్ అవసరం ఆధార్ భద్రతకు లాక్ చేయడం అవసరం ఇంట్లోనే ఆధార్ కార్డ్ లాక్ చేసుకోవచ్చు లాక్ చేసిన ఆధార్ వివరాలు హ్యాక్ కావు ముందుగా uidai.gov.inలోకి వెళ్లండి My Aadhaarకి వెళ్లి Aadhaar Service ఎంచుకోండి. తర్వాత సెక్యూర్ బయోమెట్రిక్స్‌కి వెళ్లండి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి తర్వాత క్యాప్చా కోడ్, OTP ఎంటర్ చేయాలి బయోమెట్రిక్‌లను లాక్/అన్‌లాక్ చేయడాన్ని సెలెక్ట్ చేయాలి నెక్ట్స్ క్లిక్ చేస్తే మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ అయినట్టే