రాఖీ పౌర్ణమి పండుగ రోజు పెరిగిన బంగారం ధరలు గత రెండు రోజులు క్రమంగా తగ్గాయి.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,250 - 22 క్యారెట్లకు రూ.47,900

హైదరాబాద్‌లో రూ.900 తగ్గడంతో వెండి 1 కేజీ ధర నేడు రూ.62,400గా ఉంది

కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.52,250 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900

ఏపీలో బులియన్ మార్కెట్లోనూ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి.

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 - 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,900

విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.62,400

విశాఖపట్నం, తిరుపతిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,900, 24 క్యారెట్లకు రూ.52,250

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,400 కాగా, 22 క్యారెట్లకు రూ.48,050

ఢిల్లీ, హైదరాబాద్‌లో ప్లాటినం 10 గ్రాముల ధర రూ.23,550గా ఉంది