పీవీ నరసింహారావుకు 'భారతరత్న' ప్రకటించిన కేంద్రం పీవీ నరసింహారావు పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి జన్మస్థలం 1921, జూన్ 28న రుక్నాబాయి, సీతారామారావు దంపతుల జన్మించిన పీవీ పీవీని దత్తత తీసుకున్న పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ జర్నలిస్టుగా కాకతీయ పత్రికలో 'జయ' పేరు ఆర్టికల్స్ రాశారు 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మంథని నుంచి విజయం 9ఏళ్లపాటు వివిధ శాఖల మంత్రిగా 1971లో ఉమ్మడి ఏపీ సీఎంగా సేవలు 1977 తొలిసారిగా హనుమకొండ లోక్ సభ స్థానం నుంచి పోటీ రాజీవ్ హత్య తర్వాత 1991-96 వరకు ప్రధానిగా దేశానికి సేవలు దేశ అత్యున్నత పదవి చేపట్టిన తొలి తెలుగు, దక్షిణ భారతీయుడిగా రికార్డు ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఆదర్శ వ్యక్తి