అల్లరి పిల్లలా మారిన ఆషిక రంగనాథ్‌

Published by: RAMA

టోక్యోలో సందడి చేస్తున్న ఆషికా అక్కడ చిన్నపిల్లలా మారిపోయింది

Tokyo Take me backkkkkk… The kid inside me was very, very happy here

మళ్లీ బాల్యంలోకి వెళ్లిపోయా అంటూ పోస్ట్ పెట్టింది ఆషికా రంగనాథ్

కన్నడ, తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది

కర్ణాటకకు చెందిన ఆషికా పదేళ్ల క్రితం క్రేజీబాయ్ అనే కన్నడ మూవీతో కెరీర్ ప్రారంభించింది

మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర మూవీలో నటిస్తోంది

ఆమె నటించిన సర్దార్ 2 ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది

కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆషికా నటనతో పాటు, ఫ్రీస్టైల్, బెల్లీ, వెస్ట్రన్ డాన్సుల్లోనూ శిక్షణ పొందింది

బెంగళూరు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో ఆషికా 2017లో 11వ స్థానంలో..

2018, 2019లో 2వ స్థానంలో, 2020లో 4వ స్థానంలో నిలిచింది

స్కూల్ డేస్ గుర్తుచేసుకుంటూ ఇలా ఆడుకుంది