'పెద్ది'లో కాదు.. పద్ధతైన జాన్వికపూర్ ని ఇక్కడ చూడండి!

Published by: RAMA

పెద్ది సినిమాలో అచ్చియ్యమ్మ పాత్రలో నటించిన జాన్వీ కపూర్ విమర్శలు ఎదుర్కొంది

Published by: RAMA

తెలుగులో మొదటి సినిమా దేవరలోనూ తంగం పాత్రలో గ్లామర్ రోల్ చేసింది

Published by: RAMA

అతిలోకసుందరి కూతురు అందంగా ఉంటే చాలా..నటన సంగతేంటని క్వశ్చన్ చేస్తున్నారు

Published by: RAMA

తప్పు ఆమెదెలా అవుతుంది..అలాంటి క్యారెక్టర్ ఇచ్చిన మేకర్స్ ది కదా అంటూ..

Published by: RAMA

కొందరు హీరోయిన్లు జాన్వీకి అండగా నిలుస్తున్నారు..మేకర్స్ ని తప్పుపడుతున్నారు

Published by: RAMA

పెద్ది రిలీజ్ తర్వాత జాన్విపై విమర్శలు ఏ రెంజ్ లో ఉన్నాయో..సపోర్ట్ కూడా అంతే లభించింది

Published by: RAMA

కథేంటో చెప్పకుండా నటించమన మేకర్స్ అడగలేదుకదా అని మరికొందరి నెటిజన్ల ప్రశ్న

Published by: RAMA

జాన్వీ అసలైన అందం ఇదిగో అంటూ చీరలో నిండుగా ఉన్న ఫొటోస్ షేర్ చేస్తున్నారు అభిమానులు

Published by: RAMA

నిజంగానే ఈ ఫొటోస్ లో శ్రీదేవిలా మెరిసిపోతోంది జాన్వికపూర్

Published by: RAMA