అరనవ్వుతో అందమైన రష్మిక - కాక్ టెయిల్ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్!

Published by: RAMA

రొమాంటిక్ కామెడీ కాక్ టెయిల్ 2 ట్రైలర్ రిలీజ్ సందర్భంగా రష్మిక సందడి చూడండి

Published by: RAMA

తక్కువ టైమ్ లో, తక్కువ సినిమాలతో స్టార్ డమ్ సొంతం చేసుకుంది రష్మిక

Published by: RAMA

పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన రష్మిక జోరు కొనసాగుతోంది

Published by: RAMA

రష్మిక నటిస్తే సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ బలపడిపోయింది

Published by: RAMA

యానిమల్, పుష్ప2 ఆ అంచనాలు నిజమే అని మరోసారి ప్రూవ్ చేశాయ్

Published by: RAMA

రీసెంట్ గా పెళ్లిచేసుకున్న రష్మిక మళ్లీ కెరీర్లో బిజీ అవుతోంది

Published by: RAMA

కాక్ టెయిల్ 2 మూవీతో వచ్చేందుకు సిద్ధమైంది

Published by: RAMA

షాహిద్ కపూర్, కృతిసనన్, రష్మిక నటించిన కాక్‌ టెయిల్ 2 జూన్ 19న విడుదలవుతోంది

Published by: RAMA

ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా రష్మిక ఇలా నవ్వులతో వేదికపై వెలిగిపోయింది

Published by: RAMA