లవ్​ గురు.. తమిళంలో రోమియో సినిమా విడుదలై మంచి టాక్​తో ముందుకు వెళ్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్​గా నటించిన మృణాళిని నటనకు మంచి మార్కులే పడుతున్నాయి.

ఇష్టం లేని పెళ్లి చేసుకుని.. హీరోయిన్​ అవ్వాలనే అమ్మాయి పాత్రలో మృణాళిని చేసింది.

భావోద్వేగ సన్నివేశాల్లో మృణాళిని జీవించేసిందనే చెప్పాలి.

తాజాగా ఈ మూవీ స్టిల్స్​ను మృణాళిని ఇన్​స్టాలో షేర్ చేసింది.

మృణాళిని రవి తెలుగులో వాల్మికీ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

తెలుగు, తమిళంలోనూ సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

మృణాళిని రవి ఫోటోలు(All Images Credit : Instagram/mirnaliniravi)

Thanks for Reading. UP NEXT

నటిగా, సింగర్‌గా రాణిస్తున్న నిత్యా మీనన్‌ - అసలేం చదివిందో తెలుసా?

View next story