కంద కూర ఇలా చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో! కందదుంప పైన పెచ్చు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి ఇసుక, మట్టి లేకుండా నీటిగా కడిగి ఆ ముక్కల్ని ఉడకబెట్టాలి ఉడకిన తర్వాత ఆ ముక్కల్ని వార్చుకోవాలి, ఆ నీటిని కిందకు వంపేయవద్దు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి పోపు వేసి అవి వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి వేగిన తర్వాత ఉడికిన కందముక్కల్ని మెత్తగా చేసేసి పోపులో వేయాలి కూర పోపులో వేసిన తర్వాత ఉప్పు, కారం వేయాలి కూర కలుపుకునేందుకు వీలుగా రావాలంటే ముందుగా వార్చి పక్కనపెట్టిన నీరు కొంచెం పోసుకోవచ్చు కొంచెం చల్లగా అయిన తర్వాత నిమ్మకాయ పిండితే టేస్ట్ అదిరిపోతుంది Images Credit: Pixabay