ల్యాప్‌టాప్‌లలో స్పేస్ బార్ పొడవుగా ఉండటానికి ఇదే రీజన్

Published by: Jyotsna

స్పేస్ బార్ అత్యంత ఎక్కువ ఉపయోగించే కీల్లో ఒకటి.

ప్రతి పదం తర్వాత స్పేస్ అవసరం కావడంతో సులభంగా నొక్కేందుకు పొడవుగా రూపొందించారు.

టైపింగ్‌లో స్పీడ్ మెరుగుపరచడానికి, రెండు చేతుల బొటనవేళ్లతో స్పేస్ బార్ ఉపయోగించడం సులభంగా ఉంటుంది.

దీన్ని పొడవుగా ఉంచడం వల్ల, టైపింగ్ చేసినా అలసట తక్కువ

చిన్న స్పేస్ బార్ ఉంటే, టైపింగ్ చేస్తున్నప్పుడు వేలికి మరియు మణికట్టుకు ఎక్కువ ఒత్తిడి పడుతుంది.

ప్రొఫెషనల్స్ చాలా తక్కివగా కీబోర్డ్ చూస్తారు.

పొడవైన స్పేస్ బార్ వల్ల వారు స్పేస్ బార్ ను తేలికగా గుర్తించి వేగంగా టైప్ చేయగరు.

స్పేస్ బార్ పొడవుగా ఉండటం వల్ల, ఇతర కీలు సరైన పొజిషన్‌లో ఉంటాయి.