విద్యార్థులు చదివింది పరీక్షలో ఎందుకు గుర్తుండదు

Image Source: pexels

కేవలం మళ్లీ మళ్లీ చదవడం వల్ల అది తాత్కాలికంగా మెదడులో ఉంటుంది. గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించకపోతే అది దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిగా మారదు.

Image Source: pexels

చదువుతున్నప్పుడు ఏకాగ్రాత లేకపోవడం వల్ల విషయాలు మెదడులో విషయాలు నిక్షిప్తం కావు.

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఇష్టం లేని సబ్జెక్ట్ కావడంతో ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల ఏకాగ్రత దెబ్బతినవచ్చు

Image Source: pexels

నిద్ర సరిపోకపోతే మెదడు చదివిన అంశాలను సరిగ్గా గుర్తుపెట్టుకోదు.

Image Source: Pexels

ఒకేసారి చాలా ఎక్కువ చదవడం వల్ల విషయాలు కలగాపులగం కావచ్చు

Image Source: pexels

మీరు చదివింది ఒక చిన్న పిల్లవాడికి వివరించినట్లుగా చాలా ఈజీగా మరొకరికి చెప్పడానికి లేదా కాగితంపై రాయడానికి ప్రయత్నించాలి

Image Source: pexels

చదివిన రోజే కాకుండా కొన్ని రోజులు తరువాత మళ్లీ రివిజన్ చేయండి. పరీక్షలకు ముందు కనీసం 7-8 గంటల నిద్రపోవాలి.

Image Source: pexels

చిన్న చిన్న అంశాలుగా విభజించి చదువుకోవడం వల్ల గుర్తుంచుకోవడం సులభం అవుతుంది

Image Source: pexels