12వ తరగతి (ఇంటర్) తర్వాత అత్యధిక జీతం వచ్చే కోర్సులు ఇవే

Image Source: pexels

12వ తరగతి తర్వాత సరైన కోర్సు చేస్తే మీ కెరీర్, సంపాదన రెండింటినీ ప్రభావితం చేస్తుంది

Image Source: pexels

బిటెక్ సీఎస్ఈ ఏఐ.. నేడు అత్యధిక డిమాండ్ ఉన్న, అధిక జీతం ఇచ్చే కోర్సులలో ఒకటి

Image Source: pexels

MBBS చేసిన తర్వాత డాక్టర్‌గా అద్భుతమైన కెరీర్‌, ప్రజలకు సేవ చేసే అవకాశంతో పాటు డబ్బు వస్తుంది.

Image Source: pexels

కమర్షియల్ పైలట్ కోర్సు.. అత్యధిక ఆదాయం ఇచ్చే ఎంపికలలో ఒకటిగా భావిస్తారు

Image Source: pexels

చార్టర్డ్ అకౌంటెంట్.. CA అయిన తర్వాత ఫైనాన్స్ రంగంలో అద్భుతమైన సంపాదన అవకాశాలు ఉంటాయి.

Image Source: pexels

ఇంటర్తర్వాత ఇంటిగ్రేటెడ్ లా BA LLB, BBA, LLB ద్వారా కార్పొరేట్ రంగంలో మంచి కెరీర్ మీ సొంతం

Image Source: pexels

మర్చంట్ నేవీలో కూడా ఆకర్షణీయమైన జీతం, విదేశాలలో పనిచేసే అవకాశాలు లభిస్తాయి

Image Source: pexels

డేటా సైన్స్.. AI, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త రంగాలలో కూడా అధిక వేతన ఉద్యోగాలు లభించవచ్చు

Image Source: pexels

కోర్సు ఎంచుకునేటప్పుడు కేవలం జీతం మాత్రమే కాదు మీ ఆసక్తి, స్కిల్స్ గురించి ఆలోచిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

Image Source: pexels