భారత్ నిర్వహించే 10 అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలు

Published by: Shankar Dukanam
Image Source: pexels

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష. సీఎస్ఈ దేశంలో అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటిగా పరిగణిస్తారు.

Image Source: pexels

JEE Advanced కూడా కఠిన స్థాయి పరీక్ష. IITలలో ప్రవేశం కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు

Image Source: pexels

భారత్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బిజినెస్ కాలేజీలైన ఐఐఎంలలో ప్రవేశం కోసం క్యాట్ నిర్వహిస్తారు

Image Source: pexels

మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్ వంటి కోర్సుల కోసం నిర్వహించే అత్యంత కఠినమైన పరీక్షలలో నీట్ ఒకటి

Image Source: pexels

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం గేట్ పరీక్ష ఉంటుంది. దీని ద్వారా వారికి ఎం టెక్ లో ప్రవేశం పొందే అవకాశాలు లభిస్తాయి

Image Source: pexels

దేశంలో రక్షణ రంగానికి నిర్వహించే ఎన్డీఏ ఒక కఠినమైన పరీక్ష

Image Source: pexels

దేశంలోని ప్రముఖ లా యూనివర్సిటీలలో ప్రవేశం కోసం CLAT పరీక్ష నిర్వహిస్తారు.

Image Source: pexels

అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు రీసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ నిర్వహిస్తారు

Image Source: pexels

జాతీయ డిజైన్ సంస్థ ప్రవేశ పరీక్ష. డిజైన్ నైపుణ్యాలు, సృజనాత్మకత పరీక్షించేందుకు టెస్ట్ ఉంటుంది

Image Source: pexels