చదువుకునేటప్పుడు ప్రశాంతమైన చోటును ఎంచుకోండి

Image Source: Pexels

పెద్ద అంశాన్ని చిన్న భాగాలుగా విభజించి చదవండి

Image Source: pexels

చదివిన విషయాలను పదే పదే పునరావృతం చేయండి

Image Source: Pexels

నోట్స్ తయారుచేసి చదవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది

Image Source: Pexels

ముఖ్యమైన విషయాలను హైలైట్ చేసి ఉంచండి

Image Source: pexels

చదువు మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తప్పకుండా తీసుకోండి

Image Source: Pexels

ఒక విషయాన్ని ఇతరులకు వివరించడానికి ప్రయత్నించండి

Image Source: Pexels

మంచి నిద్ర , సరైన ఆహారం తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా ఉంటుంది

Image Source: Pexels

నిరంతర అభ్యాసం ద్వారా జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత మెరుగుపడుతుంది

Image Source: Pexels