భారత్‌లో విద్యార్థులు ఎక్కువగా ఏ సబ్జెక్ట్ చదువుతారు

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారతదేశంలో విద్యార్థులు వివిధ రంగాల్లో కెరీర్ల కోసం వేర్వేరు సబ్జెక్టులను చదువుతారు

Image Source: Pexels

అయినప్పటికీ కొన్ని సబ్జెక్టులను విద్యార్థులు అధిక సంఖ్యలో చదువుతారు

Image Source: Pexels

ఈ సబ్జెక్టులు స్కూల్, కాలేజీలో తప్పనిసరిగా ఉండటంతో పాటు పలు పోటీ పరీక్షల కోసం కూడా చదువుతారు

Image Source: Pexels

భారత్‌లో విద్యార్థులు ఎక్కువగా చదివే సబ్జెకులలో ఒకటిగా మ్యాథ్స్ ఉంది.

Image Source: Pexels

పాఠశాల స్థాయిలో ఇది ఒక తప్పనిసరి సబ్జెక్టుగా బోధిస్తారు.

Image Source: Pexels

అలాగే ఇంటర్ ఎంపీసీలో, ఇంజనీరింగ్, బ్యాంకింగ్, అనేక పోటీ పరీక్షలలో ఈ సబ్జెక్ట్ ముఖ్యమైనది

Image Source: Pexels

విద్యార్థులలో సైన్స్ కూడా అత్యంత ప్రజాదరణ పొందిన సబ్జెక్టుగా ఉంది.

Image Source: Pexels

వివిధ కెరీర్ల కోసం ఈ సబ్జెక్ట్ ఉత్తమమైనదిగా పరిగణించనున్నారు.

Image Source: Pexels

ఈ రెండింటి తర్వాత ఆర్ట్స్ సబ్జెక్ట్ విద్యార్థులకు చాలా ఇష్టమైనది.

Image Source: Pexels