ఏ దేశంలో ఎడ్యుకేషన్ అత్యంత చౌకగా ఉంటుంది?

Published by: Shankar Dukanam
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

విదేశాల్లో చదువు కోసం అయ్యే ఖర్చు దేశం, యూనివర్సిటీ, కోర్సును బట్టి చాలా భిన్నంగా ఉంటుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కొన్ని దేశాల ప్రభుత్వ యూనివర్సిటీల్లో ట్యూషన్ ఫీజు చాలా తక్కువగా ఉంటుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

తక్కువ ట్యూషన్ ఫీజుతో జర్మనీ అనేక మంది విద్యార్థులకు ఉన్నత విద్యకు డెస్టినేషన్ స్పాట్ అయింది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇక్కడ పలు ప్రభుత్వ యూనివర్సిటీలలో వేర్వేరు కండీషన్ల ప్రకారం ట్యూషన్ ఫీజు తక్కువగా లేదా పూర్తిగా ఉండకపోవచ్చు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అయితే విద్యార్థులు సెమిస్టర్ ఫీజు, స్టే కోసం, ఫుడ్ కోసం ఖర్చు చెల్లించాల్సి ఉంటుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

నార్వేలో చాలా కాలం పాటు అనేక ప్రభుత్వ సంస్థల్లో తక్కువ లేదా ట్యూషన్ ఫీజు లేకుండా ఉండే వ్యవస్థ ఉండేది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఫ్రాన్స్, ఇటలీలో కూడా కొన్ని ప్రభుత్వ సంస్థల్లో తక్కువ ఫీజు ఉన్న కాలేజీలు ఉంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కేవలం ట్యూషన్ ఫీజు చూసి ఏ దేశాన్నైనా అత్యంత చౌక అని భావించడం సరైంది కాదు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

చదువు మొత్తం ఖర్చు తెలుసుకోవాలంటే ఫీజుతో పాటు స్టే చేయడానికి, ట్రావెలింగ్, వీసా ఖర్చులను కూడా చూడాలి