భారతదేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ ఎప్పుడు స్థాపించారు

Published by: Shankar Dukanam
Image Source: pexels

దేశంలో వేల యూనివర్సిటీలు ఉన్నాయి వాటిలో కొన్ని కేంద్ర విశ్వవిద్యాలయాలు, కాగా కొన్ని రాష్ట్ర డీమ్డ్ లేదా ప్రైవేట్ వి ఉన్నాయి

Image Source: pexels

భారతదేశంలో అత్యంత పురాతన కాలంలోనే యూనివర్సిటీ ఏర్పాటు చేసి గొప్పగా బోధించిన ఆధారాలు ఉన్నాయి.

Image Source: pexels

భారతదేశంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఎప్పుడు, ఎక్కడ స్థాపించారన్న వివరాలపై ఓ లుక్కేయండి

Image Source: pexels

భారతదేశపు మొట్టమొదటి యూనివర్సిటీ తక్షశిల అని పరిగణిస్తారు

Image Source: pexels

తక్షశిలను 700 BC అనగా క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో స్థాపించారు

Image Source: pexels

అఖండ భారత్ విభజన తరువాత ప్రస్తుత కాలంలో ఇది నేటి పాకిస్తాన్ లోని రావల్పిండిలో ఉంది.

Image Source: pexels

ఆధునిక కాలంలో భారతదేశ పురాతనమైన, తొలి విశ్వవిద్యాలయం సెనెట్ ఆఫ్ సెరంపూర్ కళాశాల.

Image Source: pexels

సెనెట్ ఆఫ్ సెరంపూర్ కళాశాలను 1818 సంవత్సరంలో స్థాపించారు

Image Source: pexels

సెరంపోర్ కాలేజ్ సెనేట్‌కు 1829లోనే విశ్వవిద్యాలయ హోదా లభించింది.

Image Source: pexels