ఇంటర్మీడియట్ అర్హతతోనే జర్మనీలో డిగ్రీ విద్యావకాశాలు. మాస్టర్స్ కోసం అయితే బ్యాచిలర్ డిగ్రీ

Published by: Raja Sekhar Allu

DAAD డేటాబేస్ ద్వారా యూనివర్సిటీలు ఎంచుకోండి

Published by: Raja Sekhar Allu

ఇండియన్ స్టూడెంట్స్ కోసం తప్పనిసరి (aps-india.de). డాక్యుమెంట్స్ వెరిఫై చేసి సర్టిఫికెట్ ఇస్తారు

Published by: Raja Sekhar Allu

ఇంగ్లీష్-టాట్ కోర్సులకు IELTS (6.5+) లేదా TOEFL (80+). జర్మన్-టాట్ కోసం TestDaF (లెవెల్ 4) లేదా DSH. జర్మన్ భాష నేర్చుకుంటే ఉద్యోగాలు.

Published by: Raja Sekhar Allu

uni-assist.de ద్వారా అప్లై చేయవచ్చు. అక్టోబర్ నుంచి జనవరి వరకు సమ్మర్ అడ్మిషన్లు

Published by: Raja Sekhar Allu

బ్లాక్డ్ అకౌంట్ (Deutsche Bank/Expatrio)లో €11,904 డిపాజిట్ చేయాలి. (నెలకు €992 విత్‌డ్రా). ఫీ: €50-€150.

Published by: Raja Sekhar Allu

జర్మన్ ఎంబసీ/కాన్సులేట్‌లో డాక్యుమెంట్స్: అడ్మిషన్ లెటర్, APS, ఫైనాన్షియల్ ప్రూఫ్, హెల్త్ ఇన్సూరెన్స్, పాస్‌పోర్ట్, బయోమెట్రిక్స్ సమర్పించాలి.

Published by: Raja Sekhar Allu

వీసా వచ్చిన తర్వాత పన్నెండు వారాల్లో జర్మనీ వెళ్లాలి.

Published by: Raja Sekhar Allu

అక్కడికి వెళ్లిన రెండు వారాల్లోపు లోకల్ రెసిడెంట్స్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకోవాలి.

Published by: Raja Sekhar Allu

యూనివర్సిటీలో ఎన్‌రోల్ చేసుకోండి, సెమిస్టర్ ఫీ చెల్లించండి. పార్ట్-టైమ్ జాబ్ (120 డేస్/సంవత్సరం) చేసి ఖర్చులు మేనేజ్ చేయవచ్చు.

Published by: Raja Sekhar Allu