మన దేశంలో టాప్ 5 IIT సంస్థలు ఇవే!

Published by: RAMA
Image Source: Social Media/X

IIT దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సాంకేతిక విద్యా సంస్థల శ్రేణి.

Image Source: Social Media/X

IIT భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా quality and innovation కి ప్రసిద్ధి చెందింది

Image Source: Social Media/X

NIRF ర్యాంకింగ్ 2025 ప్రకారం ఇంజనీరింగ్ కేటగిరీలో IIT మద్రాస్ దేశంలో టాప్ IIT సంస్థ

Image Source: Social Media/X

రెండో స్థానంలో IIT ఢిల్లీ ఉంది.

Image Source: Social Media/X

దేశంలో మూడవ అత్యుత్తమ IIT సంస్థ IIT ముంబై

Image Source: Social Media/X

NIRF ర్యాంకింగ్ 2025 ప్రకారం IIT కాన్పూర్ దేశంలో 4వ ఉత్తమ IIT సంస్థ.

Image Source: Social Media/X

NIRF ర్యాంకింగ్ 2025 ప్రకారం భారత్ లో 5వ టాప్ IIT సంస్థ IIT ఖరగ్‌పూర్.

Image Source: Social Media/X

ఐఐటి సంస్థలకు సంబంధించి ఈ ర్యాంకింగ్ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది

Image Source: Social Media/X