ప్రతి జీవికి ప్రత్యేక సామర్థ్యాలున్నాయి. కొన్ని జంతువుల కళ్ళు మనుషుల కంటే పవర్‌ఫుల్

Published by: Khagesh
Image Source: Freepik

కొన్ని దూరం నుంచి ఎరను గుర్తిస్తాయి. కొన్ని చీకటిలో చూస్తాయి. కొన్ని ప్రత్యేక రంగులు, కాంతిని గ్రహిస్తాయి

Published by: Khagesh
Image Source: freepik

గద్దల కళ్ళు చాలా షార్ప్‌. మానవుల కంటే 5-6 రెట్లు ఎక్కువ. 3కి.మీ. దూరం నుంచే చేపను కూడా గుర్తించగలవు.

Published by: Khagesh

గద్ద కళ్ళు ఫోటోరిసెప్టర్ కణాలు, డీప్‌ ఫోవియాను కలిగి ఉంటాయి, దీని వల్లే చిన్న వస్తువులను చూడగలదు.

Published by: Khagesh
Image Source: Freepik

మాంటిస్ రొయ్యల కళ్ళు కూడా చాలా షార్ప్‌. 16 రకాల ఫోటోరిసెప్టర్ కణాలు ఉంటాయి. UV కాంతిని కూడా చూడగలవు.

Published by: Khagesh
Image Source: Freepik

ఊసరవెల్లిల కళ్ళు వేర్వేరుగా కదలగలవు, రెండు వేర్వేరు దిశల్లో 360-డిగ్రీల కోణంలో చూడగలవు. వేటాకు సహాయపడతాయి.

Published by: Khagesh
Image Source: Freepik

గుడ్లగూబలు పెద్ద కళ్ళు రాడ్ కణాలు కలిగి ఉంటాయి, ఇవి చీకటిలో చూసేందుకు సహాయపడతాయి. మానవుల కంటే 35 నుంచి 100 రెట్లు బాగా చూడగలవు.

Published by: Khagesh
Image Source: Freepik

తూనీగ కళ్ళు దాని తలను కప్పేస్తాయి. దాదాపు 30,000 మచ్చలను కలిగి ఉంటాయి. ఎగురుతున్న ఆహారాన్ని పట్టుకోగలవు.

Published by: Khagesh
Image Source: Freepik

మేకలకు షార్ప్‌ కళ్ళు ఉంటాయి. దాదాపు 320 నుంచి 340 డిగ్రీల మేర చూడగలవు. సులభంగా నావిగేట్ చేయడానికి వీలు కలుగుతుంది

Published by: Khagesh
Image Source: Freepik

పిల్లుల కళ్ళలో టెపెండమ్ లూసిడమ్ అనే ప్రొజెక్షన్ ఉంటుంది, మసక వెలుతురులో మనుషుల కంటే ఆరు నుంచి ఎనిమిది రెట్లు బాగా చూడగలవు.

Published by: Khagesh
Image Source: Freepik

ఆగ్నేయాసియాకు చెందిన చిన్న టార్సియర్ ప్రైమేట్, రాత్రి వేళలో కొమ్మల మధ్య దూకడానికి వీలుకలుగుతుంది.

Published by: Khagesh
Image Source: Freepik