ప్రతి దేశానికి తమ స్వంత కరెన్సీ ఉంటుంది.
ABP Desam

ప్రతి దేశానికి తమ స్వంత కరెన్సీ ఉంటుంది.

అలాగే ​భారతీయ రూపాయి  సాధారణంగా భారతదేశంలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
ABP Desam

అలాగే ​భారతీయ రూపాయి సాధారణంగా భారతదేశంలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

అయితే, కొన్ని పొరుగు దేశాలు  భారతీయ రూపాయిని లావాదేవీలకోసం  స్వీకరిస్తాయి.
ABP Desam

అయితే, కొన్ని పొరుగు దేశాలు భారతీయ రూపాయిని లావాదేవీలకోసం స్వీకరిస్తాయి.

ముఖ్యంగా నేపాల్ మరియు భూటాన్, భారతీయ రూపాయిని స్వీకరిస్తాయి.

ముఖ్యంగా నేపాల్ మరియు భూటాన్, భారతీయ రూపాయిని స్వీకరిస్తాయి.

నేపాలీ కరెన్సీ పేరు నేపాలీ రూపాయి.(NPR) ఇక్కడ మన 100, 200, 500, నోట్లు చెల్లుబాటు కావు. చిన్న నోట్లను మాత్రమే అంగీకరిస్తారు.

భూటాన్ స్థానిక కరెన్సీ భూటానీస్ న్గుల్ట్రమ్ (BTN) మన రూపాయి ఇక్కడ అధికారికంగా చెల్లుబాటు అవుతుంది.

ఇండోనేషియా స్థానిక కరెన్సీ ఇండోనేషియన్ రుపియా (IDR) మన డబ్బును ఇక్కద సుళువుగా మార్చుకొని ఉపయోగించుకోవచ్చు.

మాల్దీవులు స్థానిక కరెన్సీ మాల్దీవియన్ రుఫియా (MVR) కొన్ని చోట్ల మన కరెన్సీని మార్పిడి ద్వారా ఉపయోగించవచ్చు.

1 భారతీయ రూపాయి ≈ 3.70 శ్రీలంక రూపాయి.(LKR) ఇక్కడ మన డబ్బును మార్చుకొని వాడుకోవచ్చు.