IIMC లో మీకు ప్రవేశం ఎలా దొరుకుతుంది..

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (IIMC) లో ప్రవేశం పొందడం జర్నలిజంలో బెస్ట్ కెరీర్ కోరుకునే ప్రతి విద్యార్థి కల.

Image Source: pexels

భారత్‌లో మీడియా విభాగంలో ఈ సంస్థ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉంది

Image Source: pexels

ఈ కాలేజీలో పీజీ డిప్లొమా, ఎంఏ కోర్సులు ప్రస్తుతం నడుస్తున్నాయి.

Image Source: pexels

ఇటీవల ఇందులో పీహెచ్‌డి కోర్సులు కూడా ప్రారంభించారు

Image Source: pexels

ఈ సంస్థలో ప్రవేశం పొందడం చాలా కష్టంగా ఉండేది. ఎగ్జామ్, ఇంటర్వ్యూ రెండూ ఉండేవి.

Image Source: pexels

కానీ ఇప్పుడు CUET పరీక్ష ద్వారా ఐఐఎంసీలో ప్రవేశం లభిస్తోంది. దాంతో ఇక్కడ ఇంటర్వ్యూలు రద్దయ్యాయి.

Image Source: pexels

CUET పరీక్ష COQP17 ఫార్మాట్ ద్వారా మాస్ కమ్యూనికేషన్ కోసం ఫామ్ నింపి ఈ ఎగ్జామ్ రాయాలి.

Image Source: pexels

అనంతరం మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. ఆ తర్వాత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Image Source: pexels

ఈ విద్యా సంస్థకు మొత్తం 6 క్యాంపస్‌లు ఉన్నాయి. ఇక్కడ మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

Image Source: pexels