సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలను ఇలా సెర్చ్ చేయండి!

Published by: Raja Sekhar Allu
Image Source: cbse.com

CBSE 12వ తరగతి ఫలితాలు 2026 చూసేందుకు అధికారిక వెబ్సైట్ cbseresultsnicin cbsegovin లేదా resultscbsenicin లలో చూడండి

Image Source: pexels

హోం పేజీలో “CBSE Class 12 Result” లింక్ పై క్లిక్ చేయండి

Image Source: pexels

మీ రోల్ నంబర్, స్కూల్ నంబర్ , అడ్మిట్ కార్డ్ ID ని నమోదు చేయండి.

Image Source: pexels

అన్ని వివరాలు సరిగ్గా నింపిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కండి.

Image Source: pexels

మీ ఫలితం అప్పుడు మీ తెరపై కనిపిస్తుంది

Image Source: pexels

ఫలితాలను డౌన్లోడ్ చేయండి , ప్రింట్ తీసుకోండి

Image Source: PTI

అలాగే digilockergovin వెబ్సైట్ లేదా యాప్లో లేదా UMANG యాప్ ద్వారా డిజిటల్ మార్క్ షీట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు

Image Source: PTI

అంతేకాకుండా 7738299899 నంబర్‌కు cbse12 అని టైప్ చేసి రోల్ నంబర్ మెసేజ్ పంపడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు

Image Source: pexels

ఫలితాలను చూసిన తర్వాత మీ అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించండి

Image Source: pexels