అమెరికా భారంగా మారుతోంది. లండన్ దగ్గర అవుతోంది. మరి అక్కడ చదువుకోవాలంటే ఎంత ఖర్చు?

Published by: Raja Sekhar Allu

సాధారణ కోర్సులకు ₹15.75 లక్షలు–₹26.25 లక్షలు/సంవత్సరం. మెడిసిన్, లా వంటి కోర్సులు ₹31.5 లక్షలు–₹42 లక్షలు వరకు.

Published by: Raja Sekhar Allu

పోస్ట్‌గ్రాడ్యుయేట్/MBA ₹21 లక్షలు–₹36.75 లక్షలు/సంవత్సరం. MBA కోసం ₹42 లక్షలు వరకు పెరగవచ్చు,

Published by: Raja Sekhar Allu

అకౌంటేషన్ (హాల్స్ ఆఫ్ రెసిడెన్స్): యూనివర్సిటీ హాస్టల్స్‌లో ₹84,000–₹1.26 లక్షలు/నెల

Published by: Raja Sekhar Allu

ప్రైవేట్ రెంట్ (షేర్డ్ అపార్ట్‌మెంట్): సెంట్రల్ లండన్‌లో ₹94,500–₹1.57 లక్షలు/నెల. బయటి ప్రాంతాల్లో ₹42,000–₹94,500/నెల

Published by: Raja Sekhar Allu

ఫుడ్ & గ్రాసరీస్: ₹21,000–₹31,500/నెల. సూపర్‌మార్కెట్ షాపింగ్ ₹15,750–₹26,250; బయట తినడం ₹1,050–₹1,575/మీల్.

Published by: Raja Sekhar Allu

యూటిలిటీస్ & బిల్స్: గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ ₹7,350–₹10,500/నెల. TV లైసెన్స్ ₹16,695/సంవత్సరం.

Published by: Raja Sekhar Allu

హెల్త్ ఇన్సూరెన్స్ & మెడికల్: NHS సర్చార్జ్ ₹81,480/సంవత్సరం (అంతర్జాతీయ విద్యార్థులకు తప్పనిసరి). ప్రైవేట్ ఇన్సూరెన్స్ ₹10,500–₹21,000/సంవత్సరం.

Published by: Raja Sekhar Allu

మొత్తం జీవన ఖర్చు (లివింగ్ కాస్ట్): ₹1.36 లక్షలు–₹2.89 లక్షలు/నెల (లండన్‌లో). . మొత్తం సంవత్సరం ₹16.38 లక్షలు–₹34.65 లక్షలు.

Published by: Raja Sekhar Allu

అమెరికాతో పోలిస్తే లండన్ లో చదువు ఖర్చులు బాగా తక్కువే అనుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu